Google Keep

3.6
1.64మి రివ్యూలు
1బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

మీ మనస్సులోని ఆలోచనలను వెంటనే క్యాప్చర్ చేయండి, ఆపై సరైన స్థలంలో లేదా సమయంలో రిమైండర్‌ను పొందండి. ప్రయాణంలో ఉన్నప్పుడు వాయిస్ మెమోని రూపొందించండి, ఆపై ఆటోమేటిక్‌గా అది అక్షరాలుగా మార్చబడుతుంది. పోస్టర్, రసీదు లేదా డాక్యుమెంట్ ఫోటోను తీసి, ఆపై దాన్ని సులభంగా ఆర్గనైజ్ చేయండి లేదా సెర్చ్‌లో కనుగొనండి. ‌Google Keep మీ కోసం ఆలోచనను లేదా ‌లిస్ట్‌ను క్యాప్చర్ చేయడం , అలాగే దానిని ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలి‌తో షేర్ చేయడాన్ని సులభం చేస్తుంది.

మీ మనస్సులోని ఆలోచనలను క్యాప్చర్ చేయండి
• Google Keepకు గమనికలు, లిస్ట్‌లను, అలాగే ఫోటోలను జోడించండి. సమయం తక్కువగా ఉందా? వాయిస్ మెమోని రికార్డ్ చేయండి, Keep దాని అక్షరాల్లోకి మారుస్తుంది కనుక మీరు దానిని తర్వాత త్వరగా కనుగొనవచ్చు.
• మీ ఫోన్, అలాగే టాబ్లెట్‌లోని విడ్జెట్‌ల ప్రయోజనాన్ని పొందండి, అలాగే మీ ఆలోచనలను త్వరగా క్యాప్చర్ చేయడానికి మీ Wear OS పరికరానికి టైల్‌లను, అలాగే కాంప్లికేషన్‌లను జోడించండి.
ఫ్రెండ్స్, అలాగే ఫ్యామిలి‌తో ఆలోచనలను షేర్ చేసుకోండి
• మీ Keep గమనికలను ఇతరులతో షేర్ చేసుకోవడం ద్వారా, అలాగే రియల్ టైంలో వాటికి సహకరించడం ద్వారా ఆ సర్ప్రైస్ పార్టీని సులభంగా ప్లాన్ చేయండి.
మీకు కావాల్సిన వాటిని వేగంగా కనుగొనండి
• త్వరగా ఆర్గనైజ్ చేసి, రోజువారీ పనులను సులువుగా చక్కబెట్టుకోవడానికి కోడ్ గమనికలకు రంగు, లేబుల్స్‌ను జోడించండి. మీరు సేవ్ చేసిన దేనినైనా మీరు కనుగొనాలనుకుంటే, సులభమైన సెర్చ్ మీకు సహాయపడుతుంది.
• విడ్జెట్‌లతో మీ ఫోన్ లేదా టాబ్లెట్ హోమ్‌స్క్రీన్‌కు గమనికలను పిన్ చేయండి, అలాగే Wear OS పరికరంలో టైల్స్‌తో మీ గమనికలకు షార్ట్‌కట్‌లను జోడించండి.
ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది
• Keep మీ ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్, అలాగే Wear OS పరికరంలో పని చేస్తుంది. మీరు జోడించిన అన్నీ మీ అన్ని పరికరాలలో సింక్ అవుతాయి, కనుక మీ ఆలోచనలు ఎల్లవేళలా మీతోనే ఉంటాయి.
సరైన సమయంలో సరైన గమనిక
• కొన్ని కిరాణా సరుకులు తీసుకోవడాన్ని గుర్తుంచుకోవాలా? మీరు స్టోర్ వద్ద ఉన్నప్పుడు మీ కిరాణా సరుకుల లిస్ట్‌ను పొందడం కోసం లొకేషన్ ఆధారిత రిమైండర్‌ను సెట్ చేయండి.
ప్రతిచోటా అందుబాటులో ఉంది
• Google Keepను వెబ్‌లో http://keep.google.com లింక్‌లో ట్రై చేయండి, అలాగే దాన్ని Chrome వెబ్ స్టోర్‌లో http://g.co/keepinchrome లింక్ ద్వారా కనుగొనండి.
అప్‌డేట్ అయినది
9 జన, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 6 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

3.6
1.56మి రివ్యూలు
Krishnamurty Konda
6 డిసెంబర్, 2024
Ok
ఇది మీకు ఉపయోగపడిందా?
Avula Ramprasadreddy
5 నవంబర్, 2024
To say in one word All google products good best wishes congratulations thank you
ఇది మీకు ఉపయోగపడిందా?
M Kiran
14 ఏప్రిల్, 2024
చాలా బాగుంది
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

* బగ్ పరిష్కారాలు మరియు పనితీరు మెరుగుదలలు