మీ డిజిటల్ అలవాట్ల పూర్తి వివరాలను చూడండి, మీరు కావాలనుకున్నప్పుడు డిస్‌కనెక్ట్ అవ్వండి.
మీ డిజిటల్ అలవాట్లపై పూర్తి అవగాహన పెంచుకోండి:
• మీరు వివిధ యాప్‌లను ఎంత తరచుగా ఉపయోగిస్తారు
• మీరు ఎన్ని నోటిఫికేషన్‌లను అందుకుంటున్నారు
• ఎంత తరచుగా మీరు ఫోన్‌ను చెక్ చేస్తారు లేదా మీ పరికరాన్ని అన్‌లాక్ చేస్తారు
మీరు కావాలనుకున్నప్పుడు డిస్‌కనెక్ట్ అవ్వండి:
• మీరు యాప్‌లను ఉపయోగించే సమయంపై పరిమితులను సెట్ చేయడానికి రోజువారీ యాప్ టైమర్‌లు మిమ్మల్ని అనుమతిస్తాయి.
• రాత్రి పూట స్విచ్ ఆఫ్ చేయాలని, స్క్రీన్ రంగును గ్రేస్కేల్‌కి మార్చడానికి షెడ్యూల్ చేయాలని బెడ్ టైమ్ మోడ్ మీకు గుర్తు చేస్తే, ఇబ్బంది లేకుండా నిద్రపోవడానికి 'అంతరాయం కలిగించవద్దు' మోడ్ నోటిఫికేషన్‌లను నిశ్శబ్దం చేస్తుంది.
• ఒక్క ట్యాప్‌తోనే మీ ఏకాగ్రతకు భంగం కలిగించే యాప్‌లను పాజ్ చేయడానికి ఫోకస్ మోడ్ మిమ్మల్ని అనుమతిస్తుంది, తద్వారా మీ సమయం వృధా కాదు. పనిలో, పాఠశాలలో లేదా ఇంట్లో ఉన్నప్పుడు మీ ఏకాగ్రతకు భంగం కలగడాన్ని తగ్గించడానికి, ఫోకస్ మోడ్‌ను ఆటోమేటిక్‌గా ఆన్ చేయడానికి మీరు షెడ్యూల్‌ను కూడా సెట్ చేయవచ్చు.
ప్రారంభించండి:
• మీ ఫోన్‌లోని సెట్టింగ్‌ల మెనూలో 'డిజిటల్ సంక్షేమం' అనే ఎంపికను వెతకండి
ఏదైనా సందేహం ఉందా? సహాయ కేంద్రాన్ని సంప్రదించండి: https://support.google.com/android/answer/9346420
అప్‌డేట్ అయినది
3 డిసెం, 2024