మంత్రసాధన చేసే వారి కోసం ప్రత్యేకంగా వివిధ దేవీ దేవతల ఉపాసనా విధానాలతో గ్రంథాలను రూపొందించి మీకు అందిస్తున్నాం. దేవతలకు సంబంధించిన పూజ ,జపహోమ విధానాలతో పాటు ,దేవతల అనుగ్రహాలని కలిగించే స్తోత్రాలను కూడా ఈ గ్రంథాలలో పొందుపరిచాము. మంత్రసాధకులు అందరూ, వివిధ ప్రామాణిక మంత్ర శాస్త్ర గ్రంథాల ఆధారంగా సంకలనం చేసిన ఈ ఉపాసనా గ్రంథాలని ఉపయోగించుకొని, ఐహిక ఆముష్మిక ఫలాలు పొందవలసిందిగా కోరుతున్నాము.