క్యూఆర్ కోడ్ జనరేటర్ QR Code

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
4.6
60.3వే రివ్యూలు
1మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

మీరు వెబ్సైటు లింకుల కోసం, కాంటాక్టుల కోసం, టెక్స్ట్ కోసం, వైఫై కోసం, బిజినెస్ కార్డు కోసం లేదా సోషల్ అకౌంట్ల కోసం క్యూఆర్ కోడ్ జనరేట్ చెయ్యాలి అనుకుంటున్నారా? మీదైన శైలిలో క్యూఆర్ కోడ్లను జనరేట్ చేసి సొంత లోగోలు యాడ్ చెయ్యడానికి మరియు కొత్తగా అందరిని ఆకర్షించడానికి ఒక క్యూఆర్ కోడ్ జనరేటర్ కోసం వెతుకుతున్నారా?
అందమైన టెంప్లేట్ల సహాయంతో క్యూఆర్ కోడ్లు జనరేట్ చెయ్యాలి అనుకుంటున్నారా?
అయితే మీకు ఈ క్యూఆర్ కోడ్ జనరేటర్ మరియు జేయుఆర్ కోడ్ మేకర్ ఖచ్చితంగా కావాల్సిందే!

🏆క్యూఆర్ కోడ్ జనరేటర్ - క్యూఆర్ కోడ్ తయారు చెయ్యండి మరియు సృష్టించండి🏆 అనేది ఒక ఉపయోగకరమైన కోడ్ జనరేటర్ యాప్, దీని సహాయంతో మీరు సులువుగా వెబ్సైట్ లింక్స్, టెక్స్ట్, వైఫై, బిజినెస్ కార్డు, ఎస్ఎంఎస్ మరియు సోషల్ మీడియా అకౌంట్స్ మొదలైన వాటికి క్యూఆర్ కోడ్స్ జనరేట్ చెయ్యవచ్చు.

క్యూఆర్ జనరేటర్ మరియు క్యూఆర్ మేకర్ క్యూఆర్ కోడ్లను కస్టమైజ్ చేసే సౌలభ్యాన్ని వాటి రంగులు, కళ్ళు, శైలులు మరియు ఫ్రేములు మార్చడం ద్వారా కలిగిస్తుంది మీరు అది మాత్రమే కాక లోగోలు మరియు టెక్స్ట్లు జోడించి మీ క్యూఆర్ కోడ్ ను అందంగా తీర్చిదిద్ది ఎక్కువ మంది స్కానర్లను ఆకర్షించవచ్చు. ఈ క్యూఆర్ క్రియేటర్ సహాయంతో మీరు క్యూఆర్ కోడ్లను చాలా సులభంగా మరియు వేగంగా బాగా డిజైన్ చెయ్యబడిన క్యూఆర్ టెంప్లేట్ల సహాయంతో జనరేట్ చెయ్యచ్చు.

ఒక సారి ప్రయత్నించండి! ఈ క్యూఆర్ కోడ్ జనరేటర్ సహాయంతో అందమైన మరియు విభిన్నమైన క్యూఆర్ కోడ్ జనరేట్ చెయ్యవచ్చు!

ఫీచర్లు
💎 ఆల్ ఇన్ వన్ క్యూఆర్ కోడ్ జనరేటర్ మరియు క్యూఆర్ కోడ్ స్కానర్
🌈 వెబ్సైట్ యూఆర్ఎల్, కాంటాక్ట్స్, టెక్స్ట్, వైఫై, బిజినెస్ కార్డ్, ఎస్ఎంఎస్ లాంటి వాటి కోసం క్యూఆర్ కోడ్ జనరేట్ చెయ్యండి
📱 ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ కోడ్ జనరేటర్ కోసం క్యూఆర్ కోడ్ జనరేట్ చెయ్యండి
🎨 వివిధ రకాల రంగులు, అయిస్, పాటర్న్లు మరియు ఫ్రేములతో కస్టమైజ్ చేసుకోండి
🖼 చిత్రాలను క్యూఆర్ కోడ్ రంగులుగా వాడేందుకు సమర్ధన
📝 చాలా టెంప్లేట్లు సహాయంతో క్యూఆర్ కోడ్ తయారు చెయ్యండి
📷 ఇదివరకే ఉండే క్యూఆర్ కోడ్లని స్కాన్ చెయ్యండి లేదా డెకరేట్ చెయ్యండి
🏷 జనరేట్ చెయ్యబడిన క్యూఆర్ కోడ్లని చిత్రానికి లేదా పోస్టర్ కి జోడించండి
⭐ మీ యొక్క జనరేట్ చెయ్యబడిన క్యూఆర్ రికార్డులు మరియు స్కాన్ రికార్డులు మేనేజ్ చేసుకోండి
📌 జనరేట్ చెయ్యబడిన క్యూఆర్ కోడ్ ను టెంప్లేట్ గా సేవ్ చేసుకోండి
💯 వినియోగదారునికి సులువైనది మరియు వాడడానికి సులభమైనది

ఎలా ఉపయోగించాలి
1.మీరు జనరేట్ చెయ్యాలి అనుకున్న క్యూఆర్ కోడ్ యొక్క రకాన్ని ఎంచుకోండి
2.కంటెంట్ ఇన్పుట్ చేసి క్రియేట్ బటన్ నొక్కండి
3.క్యూఆర్ కోడ్ ను కస్టమైజ్ చేసుకొని సేవ్ చేసుకోండి
అంతే
🎉🎉🎉

ఆల్ ఇన్ వన్ క్యూఆర్ కోడ్ మేకర్ మరియు స్కానర్
క్యూఆర్ కోడ్ జనరేటర్ - క్యూఆర్ కోడ్ తయారు చెయ్యండి మరియు సృష్టించండి అనే ఒక్క యాప్ సహాయంతో క్యూఆర్ కోడ్ జనరేట్ చెయ్యండి మరియు క్యూఆర్ కోడ్ స్కాన్ చెయ్యండి

అన్నీ రకాల కంటెంట్ యొక్క సమర్ధన
అన్నీ క్యూఆర్ కోడ్ రకాలు ఈ కోడ్ జనరేటర్ యాప్ లో సమర్ధింపబడతాయి. మీరు వెబ్సైట్లు, టెక్స్ట్, వైఫై, బిజినెస్ కార్డ్, అప్లికేషన్లు, ఎస్ఎంఎస్ మరియు సోషల్ మీడియా అకౌంట్ల కోసం క్యూఆర్ కోడ్లను జనరేట్ చెయ్యవచ్చు.

అత్యంత అనుకూలీకరించదగిన క్యూఆర్ కోడ్ జనరేటర్
ఈ క్యూఆర్ కోడ్ క్రియేటర్ రంగులు, అయిస్, పాటర్న్, టెంప్లేట్లు వంటివి మార్చి క్యూఆర్ కోడ్లను అనుకూలీకరించగలదు. ఈ క్యూఆర్ జనరేటర్ మీ సొంత అవసరాల కోసం విభిన్నమైన క్యూఆర్ కోడ్లను తయారు చెయ్యడానికి సహాయపడి ఇంకా ఎక్కువ మంది స్కానర్లు ఆకర్షించబడేలా చేస్తుంది

క్యూఆర్ కోడ్ కి లోగోలు లేదా సోషల్ పోర్ట్రైట్ జోడించగలదు
క్యూఆర్ కోడ్ క్రియేటర్ మిమ్మల్ని మీ సోషల్ పోర్ట్రైట్ లేదా కంపెనీ లోగోలను మీ క్యూఆర్ కోడ్ లో జోడించడానికి సహాయపడుతుంది.

వివిధ టెంప్లేట్లు
మీరు జనరేట్ చెయ్యడం కోసం క్యూఆర్ కోడ్ మేకర్ చాలా రకాల క్యూఆర్ కోడ్ టెంప్లేట్లు అందజేస్తుంది. బాగా డిజైన్ చెయ్యబడిన క్యూఆర్ కోడ్ టెంప్లేట్లు సహాయంతో, మీరు అందమైన క్యూఆర్ కోడ్ సులభంగా తయారుచెయ్యవచ్చు.

క్యూఆర్ కోడ్లను చిత్రాలకు లేదా పోస్టర్లకు డైరెక్టుగా జోడించవచ్చు
జనరేట్ చెయ్యబడిన క్యూఆర్ కోడ్లను మీ చిత్రాలకి లేదా పోస్టర్లకు డైరెక్టుగా ఈ క్యూఆర్ కోడ్ మేకర్ అండ్ జనరేటర్ సహాయంతో జోడించవచ్చు. సమయాన్ని ఆదా చెయ్యండి మరియు ఆనందించండి!


ఒక వేళ క్యూఆర్ జనరేటర్ మరియు క్యూఆర్ మేకర్ మీకు ఉపయోగపడినట్లైతే, దయచేసి మాకు 5 స్టార్స్ రేటింగ్ ఇవ్వండి ⭐ ⭐ ⭐ ⭐ ⭐
మీకు ఏదైనా సందేహం ఉంటే, మమ్మల్ని సంప్రదించండి [email protected]


శుభదినం :)
అప్‌డేట్ అయినది
20 జన, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
యాప్ యాక్టివిటీ, యాప్ సమాచారం, పనితీరు మరియు పరికరం లేదా ఇతర IDలు
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
యాప్ యాక్టివిటీ, యాప్ సమాచారం, పనితీరు మరియు పరికరం లేదా ఇతర IDలు
డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడదు
డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.7
58.8వే రివ్యూలు

కొత్తగా ఏమి ఉన్నాయి

⭐️ ఆల్ ఇన్ వన్ క్యూఆర్ కోడ్ జనరేటర్, క్యూఆర్ కోడ్ మేకర్ మరియు క్యూఆర్ కోడ్ స్కానర్
⭐️ అన్నీ రకాల క్యూఆర్ కోడ్లు ఉచితంగా మరియు వేంగంగా జనరేట్ చెయ్యండి
⭐️ చాలా రకాల క్యూఆర్ కోడ్ల టెంప్లేట్ల సహాయంతో క్యూఆర్ కోడ్ తయారుచేయండి
⭐️ మీ సొంత క్యూఆర్ కోడ్లను వివిధ క్యూఆర్ కోడ్ రంగులు, కళ్ళు, శైలి, టెక్స్ట్ మరియు లోగో సహాయంతో తయారుచేయండి
⭐️ జనరేట్ చెయ్యబడిన క్యూఆర్ కోడ్ ను మీ చిత్రాలకి మరియు పోస్టర్లకు జోడించడం సులభం
⭐️ చిన్న పరిమాణం కలది మరియు వాడడానికి సులభమైనది