రివర్సీ అనేది ఒక వ్యూహాత్మక బోర్డు గేమ్.
ఈ గేమ్‌ని ఒథెల్లో అని కూడా అంటారు.
ప్లేయర్లు తమకు కేటాయించబడ్డ రంగుల బిళ్లలను వంతులవారీగా ఉంచుతారు.
ఆట ఆడే సమయంలో, సరళరేఖలో ఉన్న ప్రత్యర్థి రంగు బిళ్లలు, అదేవిధంగా అప్పుడే పెట్టిన బిళ్ల మరియు ప్రస్తుత ఆటగాడి రంగు యొక్క మరో బిళ్ల మధ్య ఉండే ప్రత్యర్థి బిళ్లలు కూడా ప్రస్తుత ఆటగాడి రంగుబిళ్లలుగా మారిపోతాయి.
అవి ప్రస్తుత ప్లేయర్ రంగులోనికి మారతాయి.
ప్లేస్‌మెంట్ చెల్లుబాటు అవ్వడం కొరకు కనీసం ఒక బిళ్లను తప్పనిసరిగా తీసుకోవాలి.
చివరి ఎత్తు వేసిన తరువాత, మీ రంగు బిళ్లలు ఎక్కువగా ఉండటం అనేది ఆట యొక్క లక్ష్యం.
అనేక సెట్టింగ్‌లు:
- టాబ్లెట్‌లు మరియు ఫోన్లు
- ఆటోసేవ్
- గణాంకాలు
- అపరిమిత అన్‌డ్యూలు
- ఈజీ, నార్మల్, డిఫికల్ట్, నైట్‌మేర్ అనే మోడ్‌లు
ఈ గేమ్ పూర్తిగా తెలుగులోనికి అనువదించబడింది.
అప్‌డేట్ అయినది
29 ఆగ, 2023