అధిక విపుల మైన గ్రాఫిక్స్ అల్ట్రా HD(4K) లో వర్షన్ గేమ్స్
ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్న బహుళ ప్రచారం పొందిన గేమ్స్/స్ట్రాటజీ గేమ్స్ సీక్వెల్ కు స్వాగతం పుష్కలంగా కొత్త ఆయుధాలు, ప్రకృతి దృశ్యాలు , ఆప్షన్లు ఇంతకుముందు కన్నా మరింత గతిశీలంగా మరియు అద్భుతంగా ప్రతి గేమ్ సెషన్
గేమ్ యొక్క మౌలికాంశం ఇప్పటికీ అదే. శత్రువుల సైన్యం మొత్తం మీ రక్షణల వైపు పరుగెడుతూ ఏ విధంగా నైనా వాటిని నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు వారు మరింత శక్తివంతులు, గతంలో కన్నా పిచ్చిగా ఉంటారు.
పాత, కాల పరీక్ష చెందినా గోపురాలతో బాటు పూర్తిగా కొత్త రకాల ఆయుధాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీ వద్ద గల బడ్జెట్ ను ఏవిధంగా ఖర్చు చేయాలో మీరే నిర్ణయించుకోవచ్చు. కొత్త శిఖరాలు కట్టాలని లేదా మీ వద్ద ఉన్నవాటిని పెంచి మరింత ధృడంగా చేయాలని అనుకొంటున్నారా ? దాడి చేసే విస్తృతి, కాల్చే వేగం, నష్టం రకం బట్టి గోపురాలు మారుతూ ఉంటాయి. గెలవాలంటే అవన్నీ ఒక దానికి మరొకటి బలోపేతం చేసుకొనేలా వాటిని కలపడ మొక్కటే మార్గం.
సరళంగా ఉండే కష్టం సెట్టింగ్స్ ప్రతి ఆటగాడు ఆట ను సాధ్యమైనంతగా ఆనందించడానికి వీలు కలిగిస్తాయి. మీరు అనుభవం గల నాయకుడైతే ప్రతి సెకను మీరు మీ గోపురాలను ఎలా అమరుస్తారు, వాటిని ఎలా మీరు ఎంచుకొంటారనే సామర్థ్యం ఆధారంగా మీ విజయాన్ని నిర్ణయించే దయారహిత, తీవ్రమైన యుద్దాలు మీకు బాగా నచ్చుతాయి. మీరు కొత్త ఆటగాడైతే తీవ్రమైన యుద్ధాల కోసం మిమ్మల్ని మీరు సులువుగా తయారు చేసుకోలరు, శిక్షణ ఇచ్చుకోగలరు.
అన్నివిధాలుగా, బాగా ఆలోచింఛి తయారు చేసిన పటాలు, వివిధ గోపురాలు అందుబాటులో ఉండటం మీకు అంతు లేని వ్యూహాలను అందిస్తాయి. ఆశ్చర్యకరమైన , విపులమైన ప్రకృతి దృశ్యాలు, శ్రమతో చిత్రించిన కోటలు , అపురూపమైన ప్రత్యెక ప్రభావాలు - మీ కళ్ళను స్క్రీన్ పై నుండి తిప్పుకోకుండా చేస్తాయి.
కోట గణాంకాలు, శత్రువుల బలం, భూభాగాల లక్షణాలు, ప్రత్యెక ఆయుధాలు వంటి గేమ్ యొక్క అన్ని అంశాలు నిశితంగా సమతుల్యం చేయబడినాయి. సులభంగా ఉండే గేమ్ ప్లే తో మీకు ఎప్పుడూ విసుగు రాదు. ప్రతి దశ మీకు సవాలు విసురుతుంది. మీరు సవాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా?
లక్షణాలు :
అల్ట్రా HD(4K) లో గ్రాపిక్ రిసల్యుషన్స్
నాలుగు కష్టం స్థాయిలు
ఎనిమిది రకాల గోపురాలు
ఏర్ స్ట్రైక్ నుండి న్యూక్లియర్ బాంబుల దాకా ఎనిమిది ప్రత్యెక ప్రభావాలు
వివిధ ఋతువులు మరియు ప్రకృతి దృశ్యాల రకాలు
60 భాషలకు మద్దతు
అప్‌డేట్ అయినది
11 డిసెం, 2024