35 కోట్ల మంది ప్రజలు తమకాలర్ ID కొకు లేదా స్పామ్ కాల్స్ మరియు SMSలను బ్లాక్ చేయడం వంటి తమ కమ్యూనికేషన్ అవసరాల కొరకు Truecallerని విశ్వసించారు. ఇది అవసరం లేని వాటిని ఫిల్టర్ చేస్తుంది, మరియు మీకు అవసరమైన వ్యక్తులతో అనుసంధానం అయ్యేలా చేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ యూజర్‌ల ద్వారా అప్‌డేట్ చేయబడ్డ కమ్యూనిటీ ఆధారిత స్పామ్ లిస్ట్‌తో, మీ కమ్యూనికేషన్ సురక్షితం మరియు సమర్ధవంతం చేయడం కొరకు మీకు అవసరమైన ఏకైక యాప్ Truecaller.
స్మార్ట్ మెసేజింగ్:- ట్రూకాలర్‌పై మీ స్నేహితులు మరియు కుటుంబసభ్యులతో స్వేచ్ఛగా చాటింగ్ చేయండి
- ప్రతి తెలియని SMSని ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది
- స్పామ్ మరియు టెలిమార్కెటింగ్ SMSని ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది
- పేరు మరియు నెంబర్ సీరిస్ ద్వారా బ్లాక్ చేస్తుంది
శక్తివంతమైన డయలర్:- ప్రపంచంలోని అత్యుత్తమ కాలర్ ID మీకు కాల్ చేసే ఎవరినైనా గుర్తిస్తుంది
- స్పామ్ మరియు టెలిమార్కెటర్‌లను బ్లాక్ చేస్తుంది
- కాల్ చరిత్రలో తెలియని నెంబర్ల పేర్లు చూడండి
- Flash మెసేజింగ్- లొకేషన్, ఎమోజీ మరియు Flashలో స్టేటస్‌ని మీ స్నేహితులతో పంచుకుంటుంది
- కాల్ హిస్టరీ, కాంటాక్ట్‌లు, మెసేజ్‌లు మరియు సెట్టింగ్‌లను Google డ్రైవ్‌కు సేవ్ చేస్తుంది
Truecaller ప్రీమియం - అప్‌గ్రేడ్ చేయండి మరియు వీటిని పొందండి:- మీ ప్రొఫైల్ ఎవరు చూశారో తెలుసుకోవడం
- ప్రొఫైల్స్‌ని ప్రయివేట్‌గా చూసే ఆప్షన్
- మీ ప్రొఫైల్‌పై ప్రీమియం బ్యాడ్జీని పొందండి
- నెలకు 30 కాంటాక్ట్ అభ్యర్ధనలు
- ప్రకటనలు లేవు
Truecaller గోల్డ్ – మిగిలిన వారికంటే భిన్నంగా ఉండండి:- గోల్డ్ కాలర్ ID
- అధిక ప్రాధాన్యత సపోర్ట్
Truecallerకు ఫుల్ డ్యూయల్ SIM సపోర్ట్ ఉంది!
-----------------------
*Truecaller మీ ఫోన్‌బుక్‌ని పబ్లిక్ లేదా వెతకగలిగేవిధంగా అప్‌లోడ్ చేయదు*
ఫీడ్‌బ్యాక్ పొందారా?
[email protected]కు రాయండి లేదా http://truecaller.com/supportకు వెళ్లండి