1C Big Keyboard

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
4.0
23.8వే రివ్యూలు
5మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

నాకు 58 సంవత్సరాలు, ఇంకా నా కంటిచూపు ఏమంత ఖచ్ఛితంగా ఉండదు. నా చేతులకి ఉన్నది వేళ్ళు కాని-అగ్గిపుల్లలు కావు, అందుకే నేను ఈ కీబోర్డుని నా కోసం రూపొందించుకున్నాను. మీరు 35 ఏళ్ళకన్నా తక్కువ వయస్సు గలవారై మీకు దృష్టితో ఏ సమస్యలు లేకపోతే, దయచేసి ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఇది మీకు తర్వాత అవసరం అవుతుంది. కానీ ఇప్పుడు ఇది మీ తల్లిదండ్రులకు మంచి సులభోపాయంగా ఉంటుంది.

యాండ్రాయిడ్ కోసం ఈ ఎర్గోనామిక్ కీబోర్డ్ అనేది పెద్ద కీ స్ కోసం మీ ఫోన్ స్క్రీన్ యొక్క100% ని ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది, దానితో ఇది చిన్న స్క్రీన్ పరికరాల పై మరియు లావుపాటి వేళ్లకు అనివార్యమైనది(100% అనేది ఏమీ ప్రచార నినాదం కాదు: ఇది యదార్ధంగా 100%). 100% డిస్ప్లే మోడ్ లోకి మారడానికి పైకి స్వైప్ చేయండి.
పెద్ద కీబోర్డ్ మీ దృష్టిని సంరక్షిస్తుంది మరియు కంటి శ్రమ తగ్గిస్తుంది.
పెద్ద కీబోర్డ్ కీలు నొక్కడం సులభం - తక్కువ టైపింగ్ దోషాలు.
యాండ్రాయిడ్ కోసం ఈ పెద్ద కీబోర్డు యొక్క లేఅవుట్ నేర్చుకోవడానికి సులభం - ఇది ఒక అదనపు పెద్ద కీబోర్డ్ లోకి తెలివిగా కుదించబడిన ఒక QWERTY కీబోర్డ్, ఇది పెద్ద చేతుల కోసం దీనిని ఆదర్శమైనదిగా చేస్తుంది.
అప్‌డేట్ అయినది
18 నవం, 2024

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
లొకేషన్ మరియు పరికరం లేదా ఇతర IDలు
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

3.9
22.8వే రివ్యూలు
Jagadeeshwer Chelmeda
3 ఆగస్టు, 2020
ఆరూర్.జగదీశ్వర్.చెక్మెడ.
4 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Krishnamurty Konda
6 డిసెంబర్, 2024
ఓకే
ఇది మీకు ఉపయోగపడిందా?