PowerPoint అనువర్తనం మీకు సుపరిచితమైన సాధనానికి ప్రాప్యతను అందిస్తుంది. ఎక్కడి నుండి అయినా ప్రదర్శనలను త్వరగా సృష్టించండి, సవరించండి, వీక్షించండి, ప్రదర్శించండి లేదా భాగస్వామ్యం చేయండి. ప్రయాణంలో ఉన్నప్పుడు మీరు అత్యంత ఇటీవల ఉపయోగించిన PowerPoint ప్రదర్శన ఫైల్‌లను త్వరగా ప్రాప్యత చేయాలనుకుంటున్నారా? ఏ పరికరంలో అయినా సులభంగా ప్రాప్యత చేయడం కోసం PowerPoint మీ ఇటీవలి ఫైల్‌ల యొక్క త్వరిత వీక్షణను అందిస్తుంది. మీరు PowerPoint మొబైల్‌లో పని చేస్తున్నప్పుడు బహుళ ఫైల్ సంస్కరణల గురించి చింతిస్తున్నారా? నిరంతరాయంగా అన్ని పరికరాలలో సమకాలీకరణ కొనసాగుతుంది. ఎక్కడి నుండి అయినా, ఎవరితో అయినా విశ్వాసంతో కలిసి పని చేయండి మరియు ప్రదర్శించండి. PowerPointతో, మీ Office ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది.
PowerPoint యొక్క శక్తివంతమైన మరియు అనుకూలీకరించగల ప్రదర్శనలతో మీరు ఎప్పటికీ గుర్తుండిపోయే వాటిని ప్రదర్శించవచ్చు మరియు ప్రత్యేకంగా నిలవచ్చు. ఎక్కడి నుండి అయినా విశ్వాసంతో సృష్టించండి మరియు ప్రదర్శించండి. అద్భుతమైన మరియు ప్రభావవంతమైన ప్రదర్శన చేయడం మునుపటి కంటే సులభం. PowerPointతో మీరు మీ ప్రదర్శనను సవరించవచ్చు మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు దానిని అనుకూలీకరించవచ్చు మరియు నిజ సమయంలో ఇతరులతో కలసి పని చేయవచ్చు.
విశ్వాసంతో ప్రదర్శించండి
PowerPointతో మీ వెంట ఉంటే ప్రయాణంలో కూడా అద్భుతంగా పని చేయవచ్చు. మీరు కొత్త ప్రదర్శనలను రూపొందించవచ్చు లేదా ప్రస్తుతం ఉన్న వాటిలో పనిని కొనసాగించవచ్చు. PowerPoint మీ ప్రదర్శనలను OneDriveకి సమకాలీకరిస్తుంది, కనుక మీరు మీ PCలో ప్రదర్శనను ప్రారంభించవచ్చు, ఆపై PowerPoint మొబైల్‌ని ఉపయోగించి ప్రదర్శించవచ్చు. ఏ పరికరంలో అయినా ప్రదర్శన వీక్షణను ఉపయోగించి మీ ఆలోచనలను స్పష్టంగా మరియు విశ్వాసంతో ప్రదర్శించవచ్చు, మీ ల్యాప్‌టాప్‌ని ఆన్ చేయకుండానే అన్నీ చేయవచ్చు.
ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేయండి
అందంగా రూపొందించిన ప్రదర్శన ఎల్లప్పుడూ విజేతగా నిలుస్తుంది. PowerPointలోని శక్తివంతమైన మరియు ఉత్తమంగా అనుకూలీకరించగల అనుభవంతో, మునుపటి కంటే సులభంగా ప్రభావవంతమైన ప్రదర్శనలను సృష్టించవచ్చు మరియు ప్రత్యేకంగా నిలవచ్చు.
సులభంగా ఇతరులతో కలిసి పని చేయండి
PowerPointతో మీరు మీ ప్రదర్శనలలో సులభంగా ఇతరులతో కలిసి పని చేయవచ్చు. 1-క్లిక్‌తో త్వరగా భాగస్వామ్యం చేయడం ద్వారా మీ స్లయిడ్‌లను సవరించడం, వీక్షించడం లేదా అభిప్రాయాన్ని అందించడం కోసం ఇతరులను త్వరగా ఆహ్వానించండి. అనుమతులను సులభంగా నిర్వహించండి మరియు మీ ప్రదర్శనలో ఎవరు పని చేస్తున్నారో చూడండి. స్లయిడ్‌లలో ఉన్న ఏకీకృత వ్యాఖ్యలతో ఇతరుల మార్పులు మరియు అభిప్రాయాన్ని ఎల్లప్పుడూ ఉత్తమంగా తెలుసుకోండి. కాలక్రమంలో మీ ప్రదర్శన ఎలా మార్పు చెందిందో తెలుసుకోవడం కోసం మార్పులను సరిపోల్చి చూడండి.
ఆవశ్యకతలు
• OS సంస్కరణ: Android యొక్క మద్దతు ఉన్న ఏవైనా సంస్కరణలను అమలు చేయడం మరియు ARM-ఆధారిత లేదా Intel x86 ప్రాసెసర్‌ని కలిగి ఉండటం. Kitkat & Lollipop పరికరాలకు జూన్ 2019 వరకు మద్దతు కొనసాగుతుంది.
• 1 GB RAM లేదా అంతకంటే ఎక్కువ
పత్రాలను సృష్టించడం లేదా సవరించడం కోసం, 10.1 అంగుళాలు లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో స్క్రీన్ ఉన్న పరికరాలలో ఉచిత Microsoft ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
అర్హత ఉన్న Microsoft 365 సభ్యత్వంతో మీ ఫోన్, టాబ్లెట్, PC మరియు Macలో పూర్తి స్థాయి Microsoft Office అనుభవాన్ని అన్‌లాక్ చేయండి.
అనువర్తనం నుండి కొనుగోలు చేసిన Microsoft 365 సభ్యత్వాలకు సంబంధించిన మొత్తం మీ Play స్టోర్ ఖాతాకు ఛార్జీ విధించబడుతుంది మరియు స్వీయ-పునరుద్ధరణ నిలిపివేయకుంటే, ప్రస్తుత సభ్యత్వం వ్యవధి ముగియడానికి 24 గంటల ముందు స్వయంచాలకంగా పునరుద్ధరించబడుతుంది. మీరు మీ Play స్టోర్ ఖాతా సెట్టింగ్‌లలో మీ సభ్యత్వాలను నిర్వహించవచ్చు. సభ్యత్వ వ్యవధి క్రియాశీలంగా ఉన్నప్పుడు సభ్యత్వాన్ని రద్దు చేయలేరు.
ఈ అనువర్తనాన్ని Microsoft లేదా మూడవ పక్ష అనువర్తన ప్రచురణకర్త అందిస్తున్నారు మరియు ప్రత్యేక గోప్యతా ప్రకటన మరియు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. ఈ స్టోర్ మరియు ఈ అనువర్తనం యొక్క ఉపయోగం ద్వారా అందించిన డేటాని Microsoft లేదా మూడవ పక్ష అనువర్తన ప్రచురణకర్త ప్రాప్యత చేయవచ్చు మరియు వర్తించే విధంగా, యునైటెడ్ స్టేట్స్‌లో లేదా Microsoft లేదా అనువర్తన ప్రచురణకర్త మరియు వారి అనుబంధ సంస్థలు లేదా సేవా ప్రదాతలు తమ కార్యాలయాలను కలిగిన ఇతర దేశాలలో బదిలీ చేయవచ్చు, నిల్వ చేయవచ్చు మరియు ప్రాసెస్ చేయవచ్చు.
దయచేసి Androidలో Office సేవా నిబంధనల కోసం Microsoft యొక్క EULAని చూడండి. అనువర్తనాన్ని వ్యవస్థాపించడం ద్వారా మీరు ఈ నిబంధనలు మరియు షరతులకు అంగీకరిస్తున్నారు: http://aka.ms/eula
అప్‌డేట్ అయినది
16 డిసెం, 2024