ఈ రోజు వాళ్ళ పెళ్ళి రోజు కాబట్టి యువరాణి చాలా సంతోషంగా ఉంది! పెళ్ళి కోసం, ఇంకా పార్టీ కోసం 4 యువరాణులను డ్రస్అప్ చేయండి! వాళ్ళల్లో ప్రతి ఒక్కరు పెళ్ళి కోసం కలలు కన్నారు, ఆ రోజు వచ్చేసింది కూడా. ప్రతి యువరాణి యువరాజును పెళ్ళి చేసుకుంటుంది. అంతకముందు యువరాణులకు మేకోవర్ చేయండి.
మీరు చాలా పెళ్ళికూతుర్ల,యువరాణుల డ్రస్అప్ గేమ్ లు ఆడివుంటే,ఈ పెళ్ళి సెలూన్ గేమ్ కూడా ఆనందిస్తారు. అందమైన యువరాణులను పెళ్ళి బట్టలలో ఇంకా పెళ్ళిరోజున వారిని సిద్ధం చేయడం కన్నా ఇంకో గొప్ప అవకాశం ఫ్యాషనిష్టా అమ్మాయిలకు ఉండదు. కాబట్టి ముందు వెళ్ళి, యువరాణిని అందంగా,అద్భుతమైన పెళ్ళి దుస్తులతో తయారుచేయండి.
210 ఐటమ్ లని ఎంచుకోండి,30 హెయిర్ స్టైల్లతో కలిపి,30+ వెడింగ్ బట్టలతో కలిపి, 20+ టాప్ లతో కలిపి ఇంకా 20+ స్కర్టులు మరెన్నో! అవన్నీ చాలా ఉన్నాయి! మీరు నమ్ముతారో లేదో ఇన్ని వర్చ్యవల్ దుస్తులు,పూర్తిగా ఉచితం, మా డ్రస్అప్ గేమ్ లన్ని, మేకోవర్ గేమ్ లన్ని పూర్తిగా ఉచితం.
మరిన్ని ఫ్యాషనిష్టా గేమ్ ల్ని "Best Dress Up Games For Girls" లింక్ ద్వారా చూడండి. కేవలం డౌన్లోడ్ చేసి నిత్యం ఉచితంగా ఆడండి .అన్ని అంశాలపై ఉన్న కొత్త ఫ్యాషన్ గేమ్ లు మా దగ్గర ఉన్నాయి: యువరాణీలు,ఫెయిరీలు, సిండ్రిల్లాలు ఇంకా మరెన్నో. అవన్ని మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేక ట్యాబ్లెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఆనందించండి.
అప్‌డేట్ అయినది
16 అక్టో, 2024