తన పనిచోట ఓ పనిచేసే మహిళకు అవసరమైన దుస్తులను తయారుచేసే ఓ కొత్త డ్రస్అప్ గేమ్. వ్యాపార దుస్తుల స్టై చాలా జాగ్రత్తగా వాడతారు,ప్రత్యేకించి అకౌంటింగ్ మరియు ఫైనాన్స్ చేసే వారు కాస్త హాయిగా ఉండేవి(“బిజినస్ క్యాజువల్”) ఐటి, గేమ్స్ సంస్థలలో ఇవి ఎక్కవగా ఇష్టపడతారు. ఆధునిక ప్రపంచ వ్యాపార స్టైల్ వాళ్ళు శక్తివంతమైన పాత్రను ప్రతిబింభిస్తారు. అలాగని వ్యాపార స్టైలో అందాన్ని,స్టైల్ ని పక్కన పెట్టాలని కాదు!
మీకు డ్రస్అప్ అమ్మాయిల మేకోవర్ గేమ్స్ ఇష్టమయితే,స్టైలిష్గా,ఫ్యాషన్ డిజైనింగ్ గా ఆఫీస్ లో పనిచేసే వారికి ప్రయత్నించండి. వాళ్ళు అందమైన వాళ్ళు,విజయవంతులుగా,ఇంకా బిజీగా ఉంటారు కూడా, ఎందుకంటే పెద్ద సంస్థలో వాళ్ళు కెరీర్ ని తయారు చేసుకుంటున్నారు. వాళ్ల వార్డు రోబ్ లు సూపర్గా ఉంటాయి మరియు అంతే అంతరంగంగా వాళ్ళలో ఫ్యాషనిష్టా ఉంది.
వ్యాపార స్టైల్ లో,స్కర్ట్ లు,షర్టులు, జాకెట్లు,డ్రస్ లు,షూలు ఇతరములు ఉంటాయి. అంతేగాక హెయిర్ స్టైల్ లు,ఫ్యాన్సీ హ్యండ్ బ్యాగులు,ఆభరణాలు,ట్రెండీ వస్తువులతో ఈ వర్చ్యవల్ బొమ్మలను డ్రస్అప్ చేయండి. ఈ గేమ్ లో ఉన్న ఐటమ్ లు అన్ని ఫ్రీ,ఏవీ లాక్ చేయబడలేదు!
కంపెనీ డ్రస్ కోడ్ కి తగ్గట్టుగా దుస్తులను డిజైన్ చేయండి! ఓ మంచి,గొప్ప మేకోవర్ తోటి పనివాళ్ళ మధ్య తనను ప్రత్యేకంగా నిలబడేలా చేస్తుంది,ఆమెకు నమ్మకం కలిగించి స్ఫూర్తిని పెంచుతుంది.
మీకు ఇష్టమైన అమ్మాయిల ఫ్రీ గేమ్లు ఉన్నాయి. కాబట్టి టన్నుల ఇతర డ్రస్అప్/మేకోవర్ గేమ్లు యువ ఫ్యాషనిష్టాలకు అందుబాటులో ఉన్నాయి!
అప్‌డేట్ అయినది
31 అక్టో, 2024