ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్ళి ఓ ముఖ్యమైన రోజు. ఈ అమ్మాయిల “మోడల్ వెడింగ్” గేమ్ లో మీరు నిజమైన హాలిడేను ఇంకా అమ్మాయికి పెళ్ళి రోజు ఇచ్చే అన్ని అనుభూతుల్ని ఆనందిస్తుంది, ఆమె ఓ మోడల్ అయిన, సెలబ్రిటి అయిన పెళ్ళి రోజు తయారు అవ్వడమే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.
అందులో పెళ్ళికూతురు దుస్తుల డ్రస్అప్ కూడ ఉంది, పెళ్ళి బట్టలే ముఖ్యమైనవి, ప్రత్యేకమైనది కూడా. మీ ఫ్యాషనిష్టా స్టైల్ లని చూపించేందుకు 4 అందమైన క్లాసి పెళ్ళి కూతుర్లు ఉన్నారు. వారి పెళ్ళి రోజుకి, మంచి షేప్ లో,సూపర్ స్టార్స్ ముఖంలా, అలాగే ఫ్యాన్సీ హయిర్ స్టైల్ తో యువరాణిలాగా కనబడాలనుకుంటున్నారు. మీ సూపర్ స్టార్ పెళ్ళికూతురు కోసం ట్రెండీగా ఉన్నా, గ్లామ్గా లేక సంప్రదాయబద్ధమైన దుస్తులను ఎంపిక చేయండి. అప్పుడు తన స్నేహితులందరిలోకల ఈ అమ్మాయి ప్రత్యేకంగా కనిపిస్తుంది.
మా అమ్మాయిల గ్లేము లన్ని పూర్తిగా ఉచితం ఇంకా ఏ ఇన్ యాప్ అమ్మకాలు ఉండవు. ఈ సూపర్ మోడల్ సెలూన్ లో 200 రకరకాల వెరైటి ఐటములు చేయవచ్చు! డజన్ల క్లాసీ డ్రస్ లు, స్కర్టులు (పొడవు, పొట్టివి), షూలు, వెడింగ్ వెయిల్లు, హ్యండ్ బ్యాగులు, బోకేలు మరియు ఆభరణాలు. మీలో ఉన్న ఫ్యాషనిష్టాను ఫ్రయత్నించేందుకు, వివిధ పెళ్ళి దుస్తులు, టాప్ మోడల్స్ కి మీలో ఉన్న కళాత్మకత, ఫ్యాషన్ డిజైనర్ నైపుణ్యాలు ప్రదర్శించవచ్చు.
బొమ్మలకి డ్రస్అప్ చేయటం మీకు ఇష్టమయితే, మేము యువరాణుల, పెళ్ళికూతుర్ల, ఫేయిరీల ఇంకా వేరే అందమైన అమ్మాయిల మేకోవర్ గేములను పూర్తి ఉచితంగా అందిస్తున్నాము. అవన్ని డౌన్లోడ్ చేసుకోండి!
అప్‌డేట్ అయినది
23 సెప్టెం, 2024