190కి పైగా హెచ్.డి క్యాలిటీలో వుండే జంతువుల శబ్దాల నుండి ఒక రింగ్‌టోన్‌ని, నోటిఫికేషన్‌ని లేదా అలారం ధ్వనులని ఎంపిక చేసుకోండి. అంతేకాకుండా, సింహం గర్జన, కోడిపుంజు కూత, ఆవు అంబా అనడం, పిల్లి కూతలు, పక్షుల శబ్దాలు మరియు మరెన్నో ఇతర జంతువుల యొక్క శబ్దాలను ఒక ఉచిత రింగ్‌టోన్ల రూపంలో మీ ఫోనుకి సెట్ చేసుకొని చేసుకొని మీయొక్క స్నేహితులని ఆశ్చర్యపరచండి.
◊ యాప్ యొక్క ఫీచర్లు:• ప్రపంచం నలుమూలల నుండి 190కి పైగా జంతువుల శబ్దాల యొక్క రింగ్‌టోన్లు,
• WhatsApp, Messenger, Line, Viber కోసం రింగ్‌టోన్లు,
• 40 భాషలని సపోర్ట్ చేస్తుంది
• వాడటానికి సులభమైనది, జంతువుని ఎంపిక చేసుకొని:
- రింగ్‌టోన్‌గా సెట్ చేసుకోండి,
- కాంటాక్ట్ రింగ్‌టోన్‌గా సెట్ చేసుకోండి,
- నోటిఫికేషన్/ఎస్.ఎం.ఎస్‌గా సెట్ చేసుకోండి,
- అలారంగా సెట్ చేసుకోండి.
• ప్రాథమిక రింగ్‌టోన్లు, అలారంలు మరియు అలర్ట్‌లు,
• అన్ని ఫోన్లు మరియు ట్యాబ్లెట్ల (సాంసంగ్ గెలాక్సీ, సోనీ ఎక్స్పీరియా, హువాయీ, హెచ్.టి.సి, ఒప్పో, నోకియా, క్జియామీ, రెడ్‌మీ మొదలైన) కొరకు ఉచిత రింగ్‌టోన్లు.
సంప్రదింపు మరియు సహాయం:
ఏదైనా లోపాన్ని గనుక మీరు గమనిస్తే వెంటనే "ఎర్రర్ రిపోర్ట్" ఎంపికని ఉపయోగించండి లేదా ఈయొక్క చిరునామాకి ఒక ఈ-మెయిల్‌ని పంపించండి:
[email protected]