బాలల కొరకు బైబిల్ App

4.1
375వే రివ్యూలు
50మి+
డౌన్‌లోడ్‌లు
టీచర్లు ఆమోదించినది
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Youversion apps కుటుంబంలో బాలల కొరకు బైబిల్ App ఒక నూతన చేరిక. ఐఫోన్, ఐప్యాడ్ మరియు ఐపాడ్ టచ్ పరికరాలకు ఇప్పుడు అందుబాటులో ఉంది, ఈ బాలల కొరకు బైబిల్ App ఎల్లప్పుడూ పూర్తిగా ఉచితం!

ఇంటరాక్టివ్ సాహసాలు మరియు అందమైన యానిమేషన్ల ద్వారా, పిల్లలు బైబిల్ లోని పెద్ద కథలు అన్వేషించవచ్చు. బాలల కొరకు బైబిల్ App నకు పిల్లలు మరలా మరలా తిరిగి వచ్చేటట్లు ఒక సంపూర్ణమైన సంతోషకరమైన అనుభూతితో వారిని ప్రోత్సహపరచే విధముగా రూపకల్పన చేయబడింది. ఇది జీవితాంతము కొనసాగే దేవుని వాక్యమందలి ప్రేమకు ఆరంభం.

• పిల్లలు సులభంగా నావిగేషన్ చేసికొనే విధముగా
• రంగురంగుల దృష్టాంతాలు
• టచ్-యాక్టివేటెడ్ యానిమేషన్లు
• ఆకర్షణీయమైన, బైబిలుకు జీవం పోసే విధముగా సిద్ధపరచబడిన ఇంటరాక్టివ్ కంటెంట్
• పిల్లలు నేర్చుకున్న వాటిని గుర్తుంచుకోవడానికి సహాయపడే సరదా అంశములు మరియు కార్యకలాపాలు
• పిల్లలు బహుమతులు సంపాదించేలా ప్రత్యేక సవాళ్లు

OneHope వారి భాగస్వామ్యంతో YouVersion సమర్పణ.

ఆండ్రాయిడ్ నందు మీ గోప్యత
* బాలల కొరకు బైబిల్ App మీ SD కార్డులోని ఫైల్స్ ను చదువుటకు / వ్రాయుటకు వెసులుబాటును కోరుతుంది ఎందుకనగా అందులోనే మీరు మీ పరికరములో డౌన్లోడ్ చేసుకోవాలని ఎన్నుకున్న కథలు నిల్వ అవుతాయి.
* Android యొక్క పాత వెర్షన్ లకు పుష్ నోటిఫికేషన్లను పంపడానికి సహాయంగా ఉండుటకు, బాలల కొరకు బైబిల్ App మీ పరికరం యొక్క ఖాతాల జాబితాకు ప్రాప్తిని కోరుతుంది.
* స్థానం: మా App ఎక్కడ ప్రాచుర్యం పొందిందో తెలుసుకోవడానికి మా విశ్లేషణల ప్యాకేజీ మీ స్థానాన్ని ఉపయోగిస్తుంది. సమాచారం వ్యక్తిగత స్థాయిలో కాకుండా పూర్తి స్థాయిలో మాత్రమే ఉపయోగించబడుతుంది.
* మీరు మాకు అందించే ఏ వ్యక్తిగత సమాచారాన్ని మేము విక్రయించము, మీ అనుమతి లేకుండా ఎవ్వరితోనూ పంచుకొనము. మీరు మా గోప్యతా విధానాన్ని http://youversion.com/privacy లో చదవవచ్చు.

YOUVERSION తో అనుసంధానమవ్వండి
• ఫేస్బుక్ నందు మీ ఇష్టమును తెలుపండి: http://facebook.com/youversion
• ట్విట్టర్ లో మమ్ములను అనుసరించండి: http://twitter.com/youversion
• మా బ్లాగులో తాజా సమాచారం కొరకు సందర్శించండి: http://blog.youversion.com
అప్‌డేట్ అయినది
30 సెప్టెం, 2024

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
వ్యక్తిగత సమాచారం, యాప్ యాక్టివిటీ ఇంకా 2 ఇతర రకాల డేటా
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 3 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
Play ఫ్యామిలీ పాలసీని ఫాలో కావడానికి కట్టుబడి ఉంటాము

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.2
317వే రివ్యూలు
Konda Krishnamurty
15 జులై, 2023
ఓకే
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
K Sanju bai
4 డిసెంబర్, 2022
Super
11 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Emmanuel palaparthi
30 జులై, 2022
Good
7 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

బగ్ పరిష్కారాలు మరియు పనితీరు మెరుగుదలలు